Farms Laws వెనక్కి తీసుకోవడం KCR విజయం! - TRS నేతలు || Oneindia Telugu

2021-11-19 21,978

The ministers made it clear that Chief Minister Chandrasekhar Rao had announced that he was withdrawing the farmer laws as the Modi government knew what would happen if he led the peasant movements.
#FarmLawsRepeal
#KCR
#PMModi
#TRS
#Farmers
#ParlimentSessions
#3FarmLaws
#BJP
#AgricultureBill
#FarmBill
#Telangana

మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై ఇటు రాజకీయ పక్షాలు..అటు రైతులు..చర్చించుకుంటున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అన్నదాతల సుదీర్ఘ పోరాటం వల్లే సాధ్యమయిందని కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది రైతులు సాధించిన విజయమని కొనియాడుతున్నారు.అయితే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం తెలంగాణా ముఖ్యమంత్రి k చంద్రశేఖర్ రావు విజయమని, ఆయన నిర్వహించిన మహాధర్నా విజయమని తెరాస మంత్రులు అంటున్నారు.